Showing posts with label e cet exam schedule. Show all posts
Showing posts with label e cet exam schedule. Show all posts

Tuesday 21 February 2017

Telangana E cet exam shedule

తెలంగాణ ఈ – సెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
కు సంబంధించి ఈసెట్ పరీక్ష షెడ్యూల్ ను JNTU విడుదల చేసింది. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారానే స్వీకరిస్తామని JNTU తెలిపింది

షెడ్యూల్ :

ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల : 27-02-2017

ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరణ : 02-03-2017

జరిమానా లేకుండా దరఖాస్తులు స్వీకరణ : 07-04-2017

సబ్మిట్ చేసిన దరఖాస్తుల మార్పునకు చివరి తేదీ : 15-04-2017 నుంచి 20-04-2017

రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ : 13-04-2017

రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ : 20-04-2017

రూ.5000 అపరాధ రుసుముతో ఆన్ లైన్ అప్లికేషన్ రసీదు పొందేందుకు చివరి తేదీ : 24-04-2017

హాల్ టికెట్ డౌన్ లోడ్ : 29-04-2017 నుంచి 04-05-2017

రూ.10000 అపరాధ రుసుముతో ఆన్ లైన్ అప్లికేషన్ రసీదు పొందేందుకు చివరి తేదీ : 01-05-2017

ఈ-సెట్ పరీక్ష తేదీ : 06-05-2017

పరీక్ష సమయం : మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

పరీక్ష ప్రాథమిక కీ విడుదల : 08-05-2017

ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ : 11-05-2017

ఫలితాలు విడుదల తేదీ : 15-05-2017

ర్యాంక్ కార్డుల డౌన్ లోడ్ : 17-05-2017

Ads Inside Post

Disqus Shortname

Comments system